Tag ఆజాదిక అమృత్ మహోత్సవంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలి

ఆజాదిక అమృత్ మహోత్సవంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలి 

కుల్కచర్ల, ప్రజాతంత్ర సెప్టెంబర్ 02:ఆజాదిక అమృత్ మహోత్సవంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మారుతి కిరణ్ బూనేటి,జిల్లా ప్రధాన కార్యదర్శి ఘనపూర్ వెంకటయ్య గౌడ్ అన్నారు.చౌడపూర్ మండలంలోని కొత్తపల్లి తండాలో మండల పార్టీ అధ్యక్షుని బందయ్య ఆధ్వర్యంలో అమృత కలశం యొక్క పూజ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.భారత ప్రభుత్వం…