ఆచారి గెలుపు కోసం 15 వార్డులో ఇంటింటి ప్రచారం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 9 : అమనగల్లు మున్సిపాలిటీ 15వ వార్డులో బీజేపీ కల్వకుర్తి నియోజకవర్గం అభ్యర్థి ఆచారి గెలుపు కోసం ఆమనగల్లు మున్సిపాలిటీ పాలకవర్గం కార్యకర్తలు నాయకులు అభిమానులు గడప గడపకు వెళ్లి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాలనీలోని ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాల గురుంచి.. బీజేపీ కల్వకుర్తి అభ్యర్థి తల్లోజు ఆచారి చేసిన…
