Tag ఆచారి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం

ఆచారి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 17 : కల్వకుర్తి బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి గెలుపు కోసం ఆయన సతీమణి గీత ఆమనగల్ మున్సిపాలిటీ లోని 11వ వార్డులో ఇంటింటి ప్రచారం చేపట్టారు. తన భర్త ఆచారి బిజెపి పార్టీ తరఫున పోటీ చేస్తున్నారని ఐదు సార్లు పోటీ చేసి ఆరోసారి మీ ముందుకు వచ్చారని ఆయనను…