ఆగి ఉన్న టిప్పర్ కు కంటైనర్ ఢీ
పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24: సంగారెడ్డి జిల్లా కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్డుపైన గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న టిప్పర్ ను, కంటైనర్ ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మహారాష్ట్రకు చెందిన రెండు టిప్పర్లు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి గచ్చిబౌలి వైపు…
