Tag ఆగస్టు 4న నిర్వహించనున్న టెట్ ఉచిత అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకోవాలి.

ఆగస్టు 4న నిర్వహించనున్న టెట్ ఉచిత అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకోవాలి.

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 2: వికారాబాద్ పట్టణం లోని ఏ కే ఆర్ స్టడీ సర్కిల్లో ఈ శుక్రవారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ప్రముఖ ఇంగ్లీష్ గ్రామర్ నిపుణులు రాజేంద్ర చారి, సైకాలజీ నిపుణులు శివ పల్లి లతో టెట్ పై ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ బి.వి.రమణ తెలియజేశారు.…