ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్లో ఘనంగా ఇన్వెస్టిచర్ వేడుక
ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించేందుకు నాలుగు ‘డ్రీమ్-డిసైడ్-డిక్లరేషన్-డేట్‘లను అనుసరించాలని ముఖ్య అతిథి మేజర్ జయసుధ సూచించారు. ఈ మేరకు గురువారం ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్ ఇన్వెస్టిచర్ వేడుకను నిర్వహించింది. క్రమశిక్షణ కనబరుస్తున్న యాజమాన్యం, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాయకత్వం ప్రాక్టికల్ డెమోక్రసీ…
