అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి బిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 4: తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది అని దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్య మంత్రి కేసీఆర్ అని గజ్వేల్ మండలం అక్కారం గ్రామంలో బీఆర్ఎస్ ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని భారస మండల అధ్యక్షుడు బెండే మధు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ…
