Tag అవినీతిని అంతం చేయాలంటే జనసేనానే గెలిపించండి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్

అవినీతిని అంతం చేయాలంటే జనసేనానే గెలిపించండి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 17 : యువతపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని, తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పాలనను అంతమొందించేందుకు ఓటు అనే ఆయుధంతో  చికిత్స చేసి, అవినీతి రహిత పాలనను తీసుకొచ్చేందుకు  యువశక్తితోనే సాధ్యమని ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్  డివిజన్ పర్వత్ నగర్ లో వేంచేసి…