అవకాశం ఇచ్చి చూడండి అభివృద్ధి చేసి చూపిస్తా

షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 22: షాద్ నగర్ నియోజకవర్గంలో బిజెపికి ఒక్కసారి ప్రజలు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని, కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తానని భారతీయ జనతా పార్టీ షాద్ నగర్ అసెంబ్లీ అభ్యర్థి అందె బాబయ్య స్పష్టం చేశారు. బుదవారం నియోజకవర్గంలోని కొందుర్గు మండలంలోని రేగడి చిలకమర్రి,…
