అల్మాస్ గూడతో పారిజాతతో కలిసి కేఎల్అర్ సతీమణి ఇంటింటి ప్రచారం

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 24: కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచెన్నగారి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరుతూ.. శుక్రవారం అయన సతీమణి విజయలక్ష్మి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి, తదితరులతో కలిసి బడంగ్ పేట్…
