అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి
సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 17: రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం ద్వంద వైఖరి వీడి అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.ప్రభుత్వ వైఫల్యాలపై నిరసనగా అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం సిద్దిపేటలోని ఆర్డీవో కార్యాలయం…
