అర్హులకే దళిత బంధు ఇవ్వాలని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నిలదీత

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 11 : ఎమ్మెల్యే గారు మీకు రుణపడి ఓట్లు వేస్తున్నాం.. కానీ మాకు దళిత బంధు ఇవ్వడంలేదు అంటూ మాడుగుల మండలం చంద్రాయన పల్లి గ్రామస్తులు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ను నిలదీశారు. బుధవారం ఆమనగల్లు మండలంలోని పోలేపల్లి గేట్ సమీపంలో ఉన్న ఫంక్షన్ హాల్ లో పోలె పల్లి, మాలెపల్లి,…
