Tag అమ్మవారి ఆశీస్సులతో  ప్రచారం బాగా సాగాలి

అమ్మవారి ఆశీస్సులతో  ప్రచారం బాగా సాగాలి

ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 7:  అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరిని చల్లగా చూడాలని, ప్రచారం బాగా సాగాలని ఉప్పల్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ అన్నారు. మంగళవారం రామంతపూర్ మెయిన్ రోడ్ లోనీ  శ్రీ కట్ట మైసమ్మ దేవాలయం లో  ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి…