Tag అమీన్ పూర్ లో ఘనంగా కాటా శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు

అమీన్ పూర్ లో ఘనంగా కాటా శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 13: పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి కాటా శ్రీనివాస్ గౌడ్  45 వ జన్మదిన వేడుకలను అమీన్ పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శశిధర్ రెడ్డి…