అమీన్ పూర్ మున్సిపాలిటీ పలు కాలనీలలో పర్యటించిన కాటా శ్రీనివాస్ గౌడ్

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 12: అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందనపురి కాలనీ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వందనపురి కాలనీ, భరత్ నగర్ కాలనీ, మల్లారెడ్డి కాలనీ, నల్లూరి హైట్స్, ఎస్ ఎల్ ఎన్ హోమ్స్ కాలనీలలో పర్యటించి కాలనీ వాసులతో సమావేశమై వారి సమస్యలు…

