అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే శిఖండిలా సుధీర్‌రెడ్డి అడ్డుపడుతున్నాడు సామ రంగారెడ్డి

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 18: గెలిపించిన ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం బీజేపీ కార్పొరేటర్లు ప్రయత్నిస్తుంటే, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాత్రం శిఖండిలా అడ్డుపడుతున్నాడని ఎల్‌బీనగర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సామ రంగారెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మన్సూరాబాద్ డివిజన్‌లోని లెక్చరర్స్ కాలనీ, వినాయక నగర్ కాలనీ, బొమ్మలగుడి, ఎల్లారెడ్డి కాలనీ, వెంకటేశ్వర కాలనీ, టి…
