Tag అభివృద్ధిని చూసి పట్టం కట్టండి… ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

అభివృద్ధిని చూసి పట్టం కట్టండి… ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: తాండూరు నియోజకవర్గం లో చేసిన అభివృద్ధిని చూసి మళ్లీ పట్టం కట్టాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి శుక్రవారం తాండూరు పట్టణంలోని పాత తాండూర్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన నిజాంశాయి దర్గా లో ప్రత్యేక ప్రార్థనలు…