అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
పరిగి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14: పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు.సోమవారం పరిగి పట్టణంలోని బృందావన్ గార్డెన్స్ లో పరిగి, పూడురు,దోమ, చౌడపుర్, కుల్కచర్ల మండలాలకు సంబంధించి లబ్ధిదారులకు బీసీ బందు చెక్కులను పంపిణీ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ… బీసీల్లో వెనుకబడిన వర్గాలకు అభివృధ్ధి పెంచాలని…
