అనుకుంటే సాధించలేనిదంటు ఏమీ లేదు

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,సెప్టెంబర్ 05: చేవెళ్ల మండల పరిధిలోని అంతారం గ్రామానికి చెందిన బి కరుణాకర్ బుధవారం నాడు విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలలో టిఎస్ఎస్ పి పోలీస్ శాఖకు ఎంపికైనరన్నారు.ఈ సందర్భంగా తోటి మిత్రులు జుట్టు కుమార్ ఆధ్వర్యంలో కరుణాకర్ ను ఘనంగా సన్మానించారు.ఎన్నో కష్టాలను అవమానాలను ఆకలి బాధలను భరిస్తూ కంటికి కునుకు…
