Tag అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆర్థిక సహాయం అందజేసిన

అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆర్థిక సహాయం అందజేసిన

గజ్వెల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: ములుగు మండలo  చిన్న తిమ్మాపూర్ కు  చెందిన నూనె నవీన్ కు చిన్న పేగు వాపుతో ఇంప్రెషన్  ప్రకెట్ సమస్యతో  నాలుగు సంవత్సరాల నుంచి బాధపడుతుండగా ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి సహుహృదయం తో నూనె నవీన్ కి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం చేసి…