Tag అనాధల సమస్యలు అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలి

అనాధల సమస్యలు అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 31 : అనాథలకు సిఎం కేసీఆర్ ఇచ్చిన హమీలు అమలు చేయాలని, ఇందుకోసం ఈ నెల 3న జరిగే అసెంబ్లీ సమావేశాలలో చర్చించాలని కోరుతూ సోమవారం యూసుఫ్ గూడలోని ఉమెన్ డెవలప్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్, అడ్మిన్ ఆఫీసర్ సునందకు వినతి పత్రం అందజేసినట్లు అనాథల హక్కుల పోరాట వేదిక…