Tag అధినేత ఆరోగ్యం బాగుండాలి

అధినేత ఆరోగ్యం బాగుండాలి

పెద్దసారు త్వరగా కోలుకోవాలి రాష్ట్రానికి కేసీఆర్ సేవలు చాలా అవసరం బీఆర్ఎస్ యువజన,విద్యార్థి విభాగం నాయకులు సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 9:  సిద్దిపేట వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు రాష్ట్ర ప్రజల బాగు కోరే ప్రజా నాయకుడు మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ యువజన, విద్యార్థి నాయకులు ఆకాంక్షించారు. ఈ మేరకు శనివారం…