అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్
సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 3: జిల్లాలో మద్యం షాపుల నిర్వహణకు ఎస్సీ, బిసిగౌడ కులస్తుల రిజర్వేషన్ ఎంపిక కొరకు గురువారం కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ ఆధ్వర్యంలో వీడియోగ్రఫీ మధ్య ఎస్సీ అభివృద్ధి శాఖ, బీసీ అభివృద్ధి శాఖల అధికారుల సమక్షంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డ్రా…
