Tag అణగారిన వర్గాల గొంతుక బాబాసాహెబ్ అంబేద్కర్

అణగారిన వర్గాల గొంతుక బాబాసాహెబ్ అంబేద్కర్

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 06 : భారత రాజ్యాంగ పితామహుడు డా. భీం రావు రంజీ అంబేద్కర్ అణగారిన వర్గాల గొంతుక అని, సమాజంలో సామాజికంగా అణగారిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ కొనియాడారు. సామాజిక న్యాయం సృష్టికర్త డా.…