అక్షర పాఠశాలలో అంగరంగ వైభవంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7: తాండూరు పట్టణంలో అక్షర పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గురువారం సాయిపూర్ రోడ్డులో గల అక్షర పాఠశాలలో శ్రీ కృష్ణాష్టమి వేడుకల పురస్కరించుకొని కృష్ణుడు గోపికల వేషధారణలతో చిన్నారి విద్యార్థులు ఆటపాటలతో హొరెత్తించారు. వేడుకల్లో భాగంగా చిన్నారి విద్యార్థులు మహాభారతంలోని కృష్ణ దుర్యోధన ఘట్టాలను నాటక రూపంలో…
