అక్రమ కట్టడాలు ఎందుకు అరికట్టలేకపోతున్నారు సీపీఐ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ నాయకులు

కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 13 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ కట్టడాలను ఎందుకు అరికట్టలేకపోతున్నారని సీపీఐ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ నాయకులు వినతి పత్రం ద్వారా ప్రశ్నిస్తూ మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ కు అందజేశారు. బుధవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ రెవెన్యూ పరిధిలో కబ్జాదారులు బాహాటంగా విచ్చలవిడిగా వందల ఎకరాల ప్రభుత్వ భూమిని…
