అంతర్వేదిలో తాడేపల్లిగూడెం ప్రపంచ సాహిత్య కళా ఉత్సవాలు బ్రోచర్ ఆవిష్కరణ

ఎల్బీనగర్ ప్రజాతంత్ర, నవంబర్ 28: ఐ. ఎస్ .ఓ గుర్తింపు పొందిన ప్రపంచంలోనే అతి పెద్ద సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవాసంస్థ శ్రీ శ్రీ కళా వేదిక ప్రతి నెలా సాహితీ ప్రభంజనంలో భాగంగా డిసెంబర్ నెలలో 16, 17 తారీఖులలో తాడేపల్లిగూడెంలో 30 గంటల 30నిముషాల 30 సెకన్ల పాటు నిరంతరాయంగా శ్రీ శ్రీ…
