Tag అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అట్టర్ ప్లాప్ అయింది

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అట్టర్ ప్లాప్ అయింది

సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: సిద్దిపేట పట్టణంలో వందలాది కోట్ల రూపాయలతో నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అట్టర్ ఫ్లాప్ అయిందని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ అన్నారు. సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ గత రెండు రోజుల నుంచి కురుస్తున్న చిన్నపాటి వర్షానికి పట్టణంలో నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మ్యాన్ హోల్ నుండి…