Tag అంగన్వాడీ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది

అంగన్వాడీ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది

పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: అంగన్వాడి సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.గత 6 రోజులుగా జరుగుతున్న అంగన్వాడీ సమ్మె ను సందర్శించి,సంఘీ భావం ప్రకటించారు. ఈ సందర్భంగా పాండు రంగా రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ సమ్మె డిమాండ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో వుందని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం…