బీఆర్ఎస్ ఖాతాలోని రూ.1400 కోట్లు పంచాలి

– అమరుల కుటుంబాలకు పంచి నిజాయతీ చాటాలి – టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత డిమాండ్ భద్రాద్రి కొత్తగూడెం, ప్రజాతంత్ర, జూలై 9: బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోని రూ.1,400 కోట్లు అమరుల కుటుంబాలకు పంచాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఆ డబ్బు క్విడ్ ప్రోకో ద్వారా వచ్చింది కాదా అని ప్రశ్నించారు.…
