హ్యాట్రిక్ విజయం మరింత బాధ్యతను పెంచింది

పటాన్ చెరు నియోజకవర్గం ప్రజలకు ఎల్లప్పుడూ సేవకుడిలా పని చేస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మూడోసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం పటాన్ చెరు, ప్రజాతంత్ర,డిసెంబర్ 9: మినీ ఇండియాగా పేరుందిన పటాన్ చెరు నియోజకవర్గం నుండి మూడోసారి శాసన సభ్యుడిగా హ్యాట్రిక్ విజయం సాధించడం మరింత బాధ్యతను పెంచిందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి…
