హాస్పిటళ్లలో ఆయుష్ డిపార్ట్‌మెంట్ ఏర్పాటుకు కృషి
ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 06 : ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో మొత్తం 19 ఎయిమ్స్‌లతో పాటు అన్ని ప్రముఖ రాష్ట్ర హాస్పిటల్స్ లో సమీకృత ఆయుష్ డిపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేసే అవకాశాలను అన్వేషించడానికి అన్ని దక్షిణాది రాష్ట్రాలను ఆహ్వానిస్తామని కేంద్ర మంత్రి, సర్బానంద సోనోవాల్ అన్నారు. నేషనల్ ఆయుష్ మిషన్ రీజనల్ రివ్యూ మీటింగ్ లో…
