హరీష్ రావుకే మా మద్దతు మహిళా సంఘం సభ్యుల ఏకగ్రీవ తీర్మానం

చిన్నకోడూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 12: మంత్రి తన్నీరు హరీష్ రావుకు ఓటు వేస్తామని మండల పరిధి రామునిపట్ల గ్రామ మహిళా సంఘం సభ్యులు ఏకగ్రీవం చేసిన తీర్మాన పత్రాన్ని గురువారం గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ కు అందచేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… రాబోయే ఎన్నికల్లో సిద్దిపేట బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి హరీష్ రావుకు ఓటు వేస్తామని…
