సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించిన పోలీసులు
చిన్నకోడూర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 31:చిన్నకోడూరు మండలం అల్లిపూర్ గ్రామంలో ఉన్న కేజీబీవీ స్కూల్ బాలికలకు….మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్ బాడ్ టచ్, మరియు తదితర అంశాల గురించి అవగాహన కల్పించిన చిన్నకోడూర్ ఎస్ఐ సుభాష్ గౌడ్, సిద్దిపేట షీటీమ్ సిబ్బంది.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మాట్లాడుతూ కమ్యూనిటీ…
