Tag సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర జులై 31. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమంతంగా ఉండాలని ఆమనగల్లు ప్రభుత్వ వైద్య అధికారి పరీకత్ అన్నారు. సోమవారం మున్సిపాలిటీలోని  సూర్యలక్ష్మి పత్తి మిల్లులో అవగాహన సదస్సు, ఆరోగ్య వైద్య శిబిరము నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కండ్ల కలక, కీటక జనిత వ్యాధులు సాంక్రమిక వ్యాధులు టీబీ వ్యాధి…