Tag సీఎం కేసీఆర్ సహాయంతో అన్ని సమస్యలు పరిష్కరిస్తా డాక్టర్ సుధీర్ రెడ్డి

సీఎం కేసీఆర్ సహాయంతో అన్ని సమస్యలు పరిష్కరిస్తా డాక్టర్ సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 9; బి.ఎన్.రెడ్డి.నగర్ డివిజన్ నందు పలు కాలనీలలో దాదాపుగా 3,96,80,000 పైగా నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన మరియు ప్రారంభించడానికి ఎల్.బి.నగర్ శాసనసభ్యులు డా.దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.దానిలో భాగంగా దాదాపు 2 కోట్ల రూపాయల నిధులతో కృష్ణా వాటర్ పైప్ లైన్లు మరియు,1 కోటి 96…