.సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టారు

ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 24: సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టారని, ఉప్పల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు ,పావని మణిపాల్ రెడ్డి ల ఆధ్వర్యంలో పల్లె…