Tag సివిల్ సర్వీస్ పరీక్షకు సిద్ధమవుతున్న వారికి ఉచిత కోచింగ్

సివిల్ సర్వీస్ పరీక్షకు సిద్ధమవుతున్న వారికి ఉచిత కోచింగ్

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం 2023-2024 విద్యా సంవత్సరంలో 100 మందికి మైనారిటీలకు ఉచిత కోచింగ్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ అధికారి సుధారాణి ఒక ప్రకటనలో తెలిపారు. ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు మరియు పారసిలు అభ్యర్థులకు  తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్…