Tag సిద్ధి వినాయక దేవాలయంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రత్యేక పూజలు

సిద్ధి వినాయక దేవాలయంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రత్యేక పూజలు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని పటాన్ చెరు మండల పరిధిలో రుద్రారం గ్రామ పరిధిలోగల ప్రసిద్ధ సిద్ధి వినాయక దేవాలయంలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పురోహితులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే జిఎంఆర్ కు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.…