సిద్దిపేటలో ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా కృషి చేశారు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 23: సిద్దిపేట లో ముస్లిం మైనార్టీ ల అభ్యున్నతి మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా కృషి చేశారన్నారు. బిఆర్ఎస్ అభ్యర్థి టి.హరీష్ రావుకుసిద్దిపేట హజ్ కమిటీ ఈ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ప్రతి ముస్లింకు జీవిత కాలంలో ఒక్కసారైనా మక్కాకు వెళ్లి హజ్ యాత్ర , ఉమ్రా యాత్ర చేయాలన్న…
