Tag సికింద్రాబాద్ కాంగ్రెస్ టిక్కెట్ నాకే ఇవ్వాలి

సికింద్రాబాద్ కాంగ్రెస్ టిక్కెట్ నాకే ఇవ్వాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : గత 27 సంవత్సరాలనుండి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న తనకు సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం టిక్కెట్ కేటాయించి, రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్, న్యాయవాది మాథ్యూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిలకు విజ్ఞప్తి…