Tag సామాజిక పరివర్తన పాదయాత్రను విజయవంతం చేయాలి

సామాజిక పరివర్తన పాదయాత్రను విజయవంతం చేయాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4:డీబీఎఫ్, బామ్ సేఫ్,దళిత బహుజన, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 10 వ తేదీ నుండి 29 వరకు సామాజిక పరివర్తన పాదయాత్రను దుబ్బాక నియోజకవర్గంలో చేపట్టడం జరుగుతుందని డిబిఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి.వినయ్ కుమార్ తెలిపారు. సందర్భంగా సొమవారం  ఆయన సిద్దిపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… డిబిఎఫ్  జాతీయ…