Tag సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్ గురించి పోలీస్ అధికారులకు  ఒకరోజు వర్క్ షాప్ ఏర్పాటు

సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్ గురించి పోలీస్ అధికారులకు  ఒకరోజు వర్క్ షాప్ ఏర్పాటు

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్ గురించి పోలీస్ అధికారులకు  ఒకరోజు వర్క్ షాప్  కమిషనర్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.పోలీస్ కమిషనర్  ఆదేశానుసారం శనివారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో  అధికారులకు సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఒకరోజు వర్క్ షాప్  రిటైర్డ్ ఐజిపి  ఆనంద్  వర్ధన్ శుక్ల, ఐపీఎస్ ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు.ఈ…