Tag సరూర్ నగర్ లో ఆరు గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

సరూర్ నగర్ లో ఆరు గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

మహేశ్వరం, ప్రజాతంత్ర డిసెంబర్ 28: కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవం పురస్కరించుకొని.. గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభయ హస్తం కింద చేపట్టిన ఆరు గ్యారెంటీల ధరఖస్తుల స్వీకరణ కార్యక్రమం సరూర్ నగర్ వార్డు కార్యాలయం లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డి…