Tag సరిహద్దు చెక్ పోస్ట్ ల దగ్గర అప్రమత్తంగా ఉండాలి

సరిహద్దు చెక్ పోస్ట్ ల దగ్గర అప్రమత్తంగా ఉండాలి

ప్రజాతంత్ర కొడంగల్ అక్టోబర్ 7:  తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు  జరగనున్న సందర్భంగా దౌల్తాబాద్  మండల సరిహద్దులో  చంద్రకల్  గ్రామంలోని జాతీయ రహదారిపై నూతనంగా  ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను  కొడంగల్ సీఐ బి రాములు దౌల్తాబాద్ మండల ఎస్సై రమేష్ కుమార్ తో కలిసి ప్రారంభించారు  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెక్…