Tag సమర్థవంతంగా ఎన్నికల విధులు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

సమర్థవంతంగా ఎన్నికల విధులు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 20:  ఎలాంటి ఒత్తిడికి  లోను కాకుండా ప్రశాంతంగా కౌంటింగ్ విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి సి. నారాయణ రెడ్డి అన్నారు.  సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో  కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు వారి విధులపై  నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ, ఎన్నికలలో ముఖ్యమైన ఘట్టం…