Tag సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఆచారి కి కల్వకుర్తి ముస్లింల మద్దతు

సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఆచారి కి కల్వకుర్తి ముస్లింల మద్దతు

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 24 :  దేశంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని వర్గాలను కలుపుకుంటూ సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అనే నినాదంతో ముందుకు సాగుతుందని కల్వకుర్తి నియోజకవర్గ బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కల్వకుర్తి పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు…