Tag సబితారెడ్డి విజయాన్ని ఏశక్తి ఆపలేదు

సబితారెడ్డి విజయాన్ని ఏశక్తి ఆపలేదు

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 7: మహేశ్వరం నియోజకవర్గంలో పట్లోళ్ల సబితారెడ్డి విజయాన్ని ఏశక్తి ఆపలేదని మార్కెట్ కమిటీ చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి పేర్కొన్నారు.మంగళవారం కందుకూరు మండల పరిధిలోని ముచ్చర్ల గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా నాయకులతో,కార్యకర్తలతో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహేశ్వరం గడ్డపై సబితా రెడ్డి 2…