Tag షాద్ నగర్ ప్రజలు నన్ను ఆశీర్వదించండి  సదా మీ సేవలో ఉంటాను

షాద్ నగర్ ప్రజలు నన్ను ఆశీర్వదించండి  సదా మీ సేవలో ఉంటాను

షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 23: షాద్ నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించాలని కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీర్లపల్లి శంకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఫరూక్ నగర్ మండలం పీర్లగుడ, చౌలపల్లి, కిషన్ నగర్,…