షాద్ నగర్ అభివృద్ధిని చూసి అంతా ఆనందం పడుతున్నారు

షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 28: షాద్ నగర్ ఎమ్మెల్యేగా అంజయ్య యాదవ్ ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గోటికే గోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం ఫరూఖ్ నగర్ మండలంలోని పలు గ్రామాల నుండి పెద్ద ఎత్తున ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు గోపాల్ రెడ్డి…
